Tension At Sanitary Workers Protest: తెనాలిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో ఉద్రిక్తత| ABP Desam

2022-07-14 78

ఏపీ అంతటా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. తెనాలిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.